సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,...

Updated : 18 Apr 2021 01:49 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



చెప్పగలరా!

1. రాత్రి కనిపించిన ముత్యాలు. పొద్దుటికల్లా మాయమైపోయాయి.
2. కళ్లున్నా చూడలేనిది. దాని పేరులో సగం సముద్రం ఉంది.
3. కొండ పైకి ఎక్కుతుంది. కొండ కిందకి దిగుతుంది. కానీ, ఎప్పుడు చూసినా ఒక్కచోటే ఉంటుంది. ఏంటదీ?




పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

mat, net, man, bat, hit, pan, can, hat,
let, fan, bit, cat, pet, ran, sit



నేను గీసిన బొమ్మ





జవాబులు

చెప్పుకోండి చూద్దాం: 1.కొండ   2.పులుపు   3.అద్దం   4.మూరెడు   5.పుల్ల   6.దురదృష్టం
చెప్పగలరా: 1.మంచు బిందువులు   2.బంగాళా దుంప   3.రహదారి
పదమాలిక: 1. tables  2. bundles  3. bubbles  4. little  5. simple  6. stable  7. cycles  8. candles  9. purple  10. bottles
గజిబిజి బిజిగజి: 1. అంత్యాక్షరి   2. జేబురుమాలు   3. మిరపకాయ   4. తెల్లకాగితం


సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని