సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 05 May 2021 00:57 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

PUZZLES, BLOCKS, CLOTHES, STORYBOOKS, CRAYONS, SANDBOX, RUBBER DUCK, DOLLS, TRICYCLE, MATCHING GAMES, PLAY VEHICLES, ACTION FIGURES




క్విజ్‌.. క్విజ్‌..
1. హిప్పోపొటమస్‌ పాలు ఏ రంగులో ఉంటాయి?
2. జిరాఫీ నాలుక ఎంత పొడవు ఉంటుంది?
3. ఎవరెస్టు పర్వతం కంటే ఎక్కువ ఎత్తుకు ఎగరగలిగే కీటకం ఏది?
4. ఏ గ్రామంలో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు?
5. పురాతన గ్రీకులు, రోమన్లు గాయాలకు దేన్ని బ్యాండేజ్‌గా వాడేవారు?


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదమేది?
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేను గీసిన బొమ్మ


- దాసరి సాయి ప్రసన్న శారద, ఒకటో తరగతి, జర్మనీ



- ఎన్‌.జస్మిత, ఏడో తరగతి, విజయవాడ



- మిహిక అగర్వాల్‌, అయిదో తరగతి, విజయవాడ

 



- దుర్గాపు జాహ్నవి శ్రీ, మూడో తరగతి, హైదరాబాద్‌

 


జవాబులు
పదమేది:
DESIRE అదిఏది: 2 క్విజ్‌.. క్విజ్‌.: 1.లేత గులాబీ రంగులో  2.సుమారు 20 అంగుళాలు 3. తేనెటీగ 4.శని శింగణాపుర్‌ 5. సాలె గూళ్లు చెప్పుకోండి చూద్దాం: 1.బొంత 2.వెలగ 3.అధిక 4.కాలు 5.కర్ర 6.కుక్క  
గజిబిజి బిజిగజి: 1.ఒడిదుడుకులు 2.పలుకుబడి 3.గండి చెరువు 4.బూడిద గుమ్మడి 5.ఎద్దుల బండి 6.మామిడి తాండ్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని