నవ్వుల్‌.. నవ్వుల్‌..

టింకూ.. నీకు తెలుసా! మన తాతయ్యల  కాలంలో దీపం కాంతిలో చదివేవాళ్లంట. ఇంక మన నాన్నల కాలంలో ....

Published : 08 May 2021 00:51 IST

చిన్ను: టింకూ.. నీకు తెలుసా! మన తాతయ్యల  కాలంలో దీపం కాంతిలో చదివేవాళ్లంట. ఇంక మన నాన్నల కాలంలో వీధి దీపాల వెలుగులో చదువుకునే వాళ్లంట! గ్రేట్‌ కదూ..
టింకు: వాళ్లకంటే నేను గ్రేట్‌ చిన్నూ.. నేనెలా చదువుతానో తెలుసా..  
చిన్ను: తెలీదు.. ఎలా చదువుతావ్‌ టింకూ?
టింకు: అగరుబత్తి వెలుతురులో..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని