సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 04 Jun 2021 04:45 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.


పొడుపు కథలు
1. ఎర్రని రూపం ఆపిల్‌ కాదు.. పుల్లని రుచి చింతపండు అంతకన్నా కాదు. కాయ నిండా గుజ్జు గుమ్మడి కాదు. పచ్చడీ పెట్టొచ్చు కానీ మామిడి కాదు.. ఇంతకీ అది ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. ముళ్ల ముళ్ల కాయ.. పనస కాదు. తల మీద పచ్చని కిరీటం ఉంటుంది. కానీ క్యారెట్‌ కాదు. ముల్లంగి అంతకన్నా కాదు. ముక్కలుగా తినొచ్చు.. జ్యూస్‌గానూ తాగొచ్చు. ఏంటో తెలుసా?



దారేది?
పాపం.. బుజ్జి పావురానికి బాగా దాహం వేస్తోంది. కానీ నీరు ఎక్కడ దొరుకుతుందో దానికి తెలియడం లేదు. మీరేమైనా దానికి దారి చూపి సాయం చేస్తారా?


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి?


నేను గీసిన బొమ్మ





జవాబులు
పొడుపు కథలు: 1.టొమాటో 2.అనాసపండు (పైనాపిల్‌)   క్విజ్‌.. క్విజ్‌..:  1.కోలా 2.రామచిలుకలు 3.చేతులతో 4.గుడ్లగూబలు 5.రెండు అడుగుల 6.సుమారు వంద సంవత్సరాలు తికమక.. మకతిక.. : future, Furniture, creature ఏది భిన్నం: 1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని