అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 06 Jun 2021 00:50 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

చెప్పుకోండి చూద్దాం

ఇక్కడున్న ఖాళీల్లో పదాలేంటో కనుక్కుంటే సామెతలొస్తాయి. ప్రయత్నించండి.  

ఏది భిన్నం?

ఈ కింద ఉన్నవాటిలో ప్రతి వరుసలోనూ ఒకటి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం.
1. ఏప్రిల్‌, జూన్‌, నవంబరు, డిసెంబరు
2. క్యారెట్‌, క్యాబేజీ, బీట్రూట్‌, బంగాళదుంప
3. వృత్తం, చతురస్రం, దీర్ఘ చతురస్రం, త్రిభుజం

గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
weather, climate change, fossil fuel, green house gas, radiation, atmosphere, biofuels, ozone, carbon dioxide, evaporation

నేను గీసిన బొమ్మ

జవాబులు

గజిబిజి బిజిగజి: 1.మహాప్రసాదం 2.రాజప్రాసాదం 3.సమాలోచన 4.సముద్రతీరం 5.పీఠభూమి 6.దేవాలయం
చెప్పుకోండి చూద్దాం: 1.ఈత 2.చేతి 3.పిల్లి 4.దండం 5.సొమ్ము
ఏది భిన్నం: 1.డిసెంబరు (ఈ నెలలో 31 రోజులుంటాయి. మిగతా వాటిలో 30 రోజులే ఉంటాయి) 2.క్యాబేజీ (మిగతావన్నీ దుంపజాతివి) 3.వృత్తం (దీనికి భుజాలు ఉండవు. మిగిలిన వాటికి ఉంటాయి)
అది ఏది: 1

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని