తేడాలు కనుక్కోండి

కింది రెండు బొమ్మల మధ్య ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం?

Updated : 12 Jun 2021 00:44 IST

కింది రెండు బొమ్మల మధ్య ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం?


క్విజ్‌.. క్విజ్‌..

1. తేనెటీగలు సెకనుకు ఎన్నిసార్లు తమ రెక్కల్ని కొట్టగలవు?
2. ఏ జీవి రక్తం నీలి రంగులో ఉంటుంది?
3. చీమలు రోజులో ఎంత సమయం నిద్రపోతాయి?
4. ఏ జీవులు తమ జాతిలో అనాథలైన పిల్లల్ని దత్తత తీసుకుని వాటి ఆలనాపాలనా చూసుకుంటాయి?
5. ఏ పక్షి గుర్రం కన్నా వేగంగా పరుగెత్తగలదు?


గజిబిజి బిజిగజి

ఇక్కడున్న పదాల్లోని కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి
1.మలిన్నునెక
2.యిళంమేన్నాస
3.లన్నాపకచిరి
4.న్నుజున్నెగి
5.మూచటద్ది







నవ్వుల్‌.. నవ్వుల్‌

అంతేగా.. అంతేగా..
అమ్మ: చూడు చిన్నూ.. చిల్లర తిండి తినకు అని నీకు ఎన్ని సార్లు చెప్పాను. అయినా తింటున్నావ్‌.
చిన్నూ: మరి నువ్విచ్చింది చిల్లరే కదమ్మా!
అమ్మ: ఆఁఁ
బంటీ: అరేయ్‌.. నేను చిన్నప్పుడు మా అపార్టెంట్‌మెంట్‌ పై నుంచి కింద పడ్డాను తెలుసా!
చింటూ: అవునా! మరి నీకేం కాలేదా?
బంటీ: ఏమోరా.. చిన్నప్పుడు కదా! గుర్తులేదు..



జవాబులు:

క్విజ్‌.. క్విజ్‌.. : 1.సుమారు 200 సార్లు 2.ఆక్టోపస్‌ 3.అసలు చీమలు నిద్రపోవు 4.ఉడతలు 5.ఆస్ట్రిచ్‌
చెప్పుకోండి చూద్దాం: 1.కుక్క 2.ఆశ 3.తూర్పు 4.కుక్కల 5.గొడుగు
తేడాలు కనుక్కోండి: సింహం కాలు, నక్క చెవి, చెట్టు కొమ్మ, పులి చెవి, ఏనుగు చెవి, ఆకులు
గజిబిజి బిజిగజి: 1.నెమలికన్ను 2.సన్నాయిమేళం 3.చిన్నారిపలక 4.జున్నుగిన్నె 5.చద్దిమూట
ఒప్పేంటో చెప్పండి: 1.విషయం 2.తృప్తి 3.అగాధం 4.స్థానం 5.అవరోధం

సుడోకు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని