నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బన్ను: అంకుల్‌.. మీరు పాటలు పాడతారు కదా! నేను మొన్న విన్నాను.

Updated : 25 Jul 2021 01:19 IST

పొమ్మనలేక పాట!

బన్ను: అంకుల్‌.. మీరు పాటలు పాడతారు కదా! నేను మొన్న విన్నాను.
అంకుల్‌ : అవును బన్నూ..  
బన్ను: అయితే ఈరోజు మా ఇంటికొచ్చి పాడగలరా?
అంకుల్‌: ఎందుకు? ఏదైనా ఫంక్షనా?
బన్ను: కాదు అంకుల్‌.. మా ఇంటికి బంధువులు వచ్చి వారం అయింది. వాళ్లను ఎలా పంపాలో తెలియట్లేదు. అందుకే!
అంకుల్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు