కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 01 Aug 2021 00:05 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


దారేది?

చరణ్‌కు ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టం. గోల్‌ కొట్టాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. మీరు కాస్త సాయం చేయరూ!


చెప్పగలరా!


సరైన జోడీ ఏది?


ఇంతకీ నేనెవరు?
కొత్తలో ఉన్నాను.. పాతలో లేను. పబ్బంలో ఉన్నా.. పండగలో లేను. వరిలో ఉన్నాను.. గోధుమలో లేను. చెట్టులో ఉన్నా.. పుట్టలో లేను. ఇంతకీ నేను ఎవరిని?


నేను గీసిన బొమ్మ


జవాబులు

చెప్పగలరా!: సరిత, సరోజ, రోహన్‌, రోజ, హరి, మమత, జలజ, లత, సమత, గిరిజ, గిరి, గీత, సంగీత, మానస, ఉమ, ఉష

సరైన జోడీ ఏది?: 1.ఆ 2.ఇ 3.ఉ 4.అ 5.ఈ

ఇంతకీ నేనెవరు?: కొబ్బరి చెట్టు

కవలలేవి:  2, 3

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని