పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 15 Aug 2021 02:19 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌

నేస్తాలూ! స్వాతంత్య్రానికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడున్నాయి. జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.
1. 200 సంవత్సరాలపాటు మన దేశాన్ని ఎవరు పాలించారు?
2. ఆగస్టు 15న మన దేశ ప్రధానమంత్రి జెండాను ఎక్కడ ఎగురవేస్తారు?
3. మనదేశ జాతీయగీతం ఏంటి?
4. స్వాతంత్య్రానికి ముందు భారతీయులు, నిరసన తెలిపేందుకు వేటిని సాధనంగా వాడేవారు?
5. భారత జాతీయ చిహ్నం ఏంటి?
6. వందేమాతరాన్ని ఎవరు రాశారు?


ప్రశ్నకు బదులు

ఇచ్చిన ఆధారాలతో జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి


సరైన జోడీ

ఇక్కడున్న పదాలకు సరైన జోడీ ఏదో కనిపెట్టి రాయండి.    


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


చూసేద్దాం.. చెప్పేద్దాం!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి.. కనుక్కోండి చూద్దాం.

స్వాతంత్య్రం, అహింస, సంగ్రామం, త్రివర్ణం, పతాకం, ఆశ్రమం, గాంధీజీ, భరత మాత, వందేమాతరం, శ్రమ, రాత్రి, ధాత్రి, ధామం, మాసం, విందు, బాపూజీ, కవి


నేను గీసిన బొమ్మ


జవాబులు

ప్రశ్నకు బదులు: 1.పతాకం  2.గాంధీజీ 3.పెద్దపులి  4.మహాత్ముడు

క్విజ్‌.. క్విజ్‌ : 1.బ్రిటిష్‌ వారు 2.దిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో 3.జనగణమన  4.గాలిపటాలను 5.మూడు సింహాల చిహ్నం 6.బంకించంద్ర ఛటర్జీ

సరైన జోడీ: 1.డి 2.సి 3.బి 4.ఇ 5.ఎ

పదమేది: BAPUJI

తేడాలు కనుక్కోండి: 1.అమ్మాయి చెయ్యి2.జడ 3.పావురం 4.జెండా కర్ర 5.మేఘం 6.అబ్బాయి జుట్టు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని