అవాక్కయ్యారా!

మనం బార్బీ బొమ్మ అని పిలుస్తుంటాం కదా.. బార్బరా మిల్లిసెంట్‌ రాబర్ట్స్‌ దాని పూర్తి పేరు.

Updated : 05 Sep 2021 00:34 IST

మనం బార్బీ బొమ్మ అని పిలుస్తుంటాం కదా.. బార్బరా మిల్లిసెంట్‌ రాబర్ట్స్‌ దాని పూర్తి పేరు.

రాత్రిపూట దీపాల వెలుగులో ఉన్న ఈఫిల్‌ టవర్‌ ఫొటోను అమ్మడం ఫ్రాన్స్‌లో చట్టరీత్యా నేరం.

నీలి తిమింగలం గుండె అయిదు అడుగులు ఉంటుంది.
మన ఎడమ ఊపిరితిత్తి కుడిదాని కన్నా కాస్త చిన్నగా ఉంటుంది.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


ఇంతకీ నేనెవర్ని?

నేనో ఆరక్షరాల పదాన్ని. ‘ఉమ’లో ఉంటాను. ‘సుమ’లో ఉండను. ‘పాదం’లో ఉంటాను. ‘పదం’లో ఉండను. ‘అధ్యాయం’లో ఉంటాను. ‘అధ్యయనం’లో ఉండను. ‘యుక్తి’లో ఉంటాను. ‘ముక్తి’లో ఉండను. ‘రాజు’లో ఉంటాను. ‘గాజు’లో ఉండను. ‘తరాలు’లో ఉంటాను. ‘తరాజు’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, తరగతి, తరగతి గది, బోధన, శిక్షణ, చదువు, చదువుల తల్లి, సరస్వతి, గురువు, విద్యాలయం, పాఠం


నేను గీసిన బొమ్మ


జవాబులు

గజిబిజి బిజిగజి: 1.చదువుల కోవెల 2.ఉపాధ్యాయుడు 3.పాఠశాల 4.బడిగంటలు 5.గురుపూజోత్సవం 6.గురుదక్షిణ
ఇంతకీ నేనెవర్ని?: ఉపాధ్యాయురాలు

కవలలేవి: 2, 3

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని