నవ్వుల్.. నవ్వుల్...!
చిన్నీ: నాన్నా.. ఓ చీమ నా వేలును కరిచింది.
ఒకేలా ఉన్నాయి మరి!
చిన్నీ: నాన్నా.. ఓ చీమ నా వేలును కరిచింది.
నాన్న: ఏదీ చూపించు.
చిన్నీ: ఏదంటే ఎలా చెప్పను. అన్ని చీమలు ఒకేలా ఉన్నాయి
నాన్న: ఆఁ!!
ఉద్యోగం పురుష లక్షణం
చింటు: నాన్నా! నేను స్కూల్‌కు వెళ్లను. ఉద్యోగానికి వెళతాను.
నాన్న: యూకేజీ చదువుతున్న నువ్వు ఏం ఉద్యోగం చేస్తావు?
చింటు: ఎల్కేజీ వాళ్లకు ట్యూషన్ చెబుతాను.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!