అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.

Updated : 14 Sep 2021 00:47 IST

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


వాక్యాల్లో వ్యక్తులు

ఇక్కడున్న వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. ఆ పేర్లేంటో కనిపెట్టండి చూద్దాం.

1. నువ్వు.. ప్రతిసారీ తూనికల్లో ఇంతలా మోసం చేస్తావనుకోలేదు.
2. అన్నయ్యా.. మళ్లీ బళ్లు తెరిచారుగా! ఎంచక్కా మనం మన స్నేహితుల్ని కలవొచ్చు!
3. నీకు తెలుసా! మా మామ.. హిమాలయాలు చూసొచ్చాడు.
4. ఇవిగో డబ్బులు.. మీకిక రుణమేమీ లేమని, మా నాన్న చెప్పి రమ్మన్నాడు!
5. అత్తయ్యా.. మేం వచ్చేశాం. మళ్లీ మీరు మా నస భరించక తప్పదు.


నా పేరు చెప్పుకోండి?

నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1,2,3,7 కలిపితే రండి అని అర్థం. 3,5,6,7 కలిపితే నిశ్శబ్దం అని, 6,7,8,3 కలిపితే పదం అని అర్థాలొస్తాయి. మరింతకీ నా పేరేంటో చెప్పుకోండి?


సరైన జోడీ ఏది?

ఇక్కడ ఉన్న అసంపూర్తి పదాలకు సరైన జోడీని వెతికి పట్టుకుని పదాన్ని పూర్తి చేయండి.


పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
BASKETBALL, MATH, HIGH SCHOOL, ENGLISH, SCIENCE,
WILD CATS, SINGING, JULIET, SKATERS


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల ఆట: జంతువులు,  కీటకాలు,  వస్తువులు,  నక్షత్రాలు,  గ్రహాలు,  పువ్వులు,  పండ్లు,  పక్షులు, చెట్లు

వాక్యాల్లో వ్యక్తులు: 1.రీతూ   2.రిచా   3.మహి   4.కరుణ   5.మానస

నా పేరు చెప్పుకోండి?: COMPUTER

పదమేది: MOBILE

సరైన జోడీ ఏది?: 1.బి   2.డి   3.ఇ   4.సి   5.ఎ

ఏది భిన్నం?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని