అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 16 Sep 2021 01:32 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


పదమాలిక

ఇక్కడున్న ఆధారాలను బట్టి వాటిని ఆంగ్లంలో ఎలా రాయొచ్చో ప్రయత్నించండి.


ఇంతకీ నేనెవరు?

నేను ఆరక్షరాల ఆంగ్ల పదాన్ని. 1,2,5,6 కలిపితే పుట్టు మచ్చ అని అర్థం వస్తుంది. 5,4,1,6 కలిపితే సున్నం అని అర్థం అన్నమాట. మరింతకీ నా పేరేంటో చెప్పుకోండి?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి.ఏదీ రెండుసార్లు రాకూడదు.


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

APPLE, PINEAPPLE, PAPAYA, GRAPE, LIME, BLACKBERRY, GOOSEBERRY, MELON, RASPBERRY, COCONUT, JACKFRUIT, ORANGE


అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నది ఏది?



నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: UNBELIEVABLE

అది ఏది?: 2

పదమాలిక : 1. fantastic 2.picnic 3.medicine 4.electric 5.magic 6.music

ఇంతకీ నేనెవరు?: mobile

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని