చిత్రం.. విచిత్రం!

ఈ బొమ్మలోని అంశాలు కింద తారుమారుగా ఉన్నాయి. సరిచేసి గడుల్లో రాయండి.

Updated : 23 Sep 2021 00:38 IST

ఈ బొమ్మలోని అంశాలు కింద తారుమారుగా ఉన్నాయి. సరిచేసి గడుల్లో రాయండి.


చివరే మొదలు!

తెలుగు ఆధారాలతో ఆంగ్లపదాలు రాయండి. అయితే మొదటి పదం ఆఖరి అక్షరమే రెండో పదానికి మొదటి పదం అవుతుంది.


నేనెవరో చెప్పుకోండి!

నేనో ఆరు అక్షరాల పదాన్ని. నాలుగు, అయిదు, ఆరు అక్షరాలను కలిపితే గాలి; మూడు, నాలుగు, అయిదు, ఆరు అక్షరాలను కలిపితే జత; నాలుగు, మూడు, రెండు అక్షరాలను కలిపితే తోకలేని కోతి అనే అర్థాలు వస్తాయి. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


చూసేద్దాం.. చెప్పేద్దాం!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

పారిజాతం, పారితోషికం, సంతోషం, జామచెట్టు, తోపుడు బండి, బంధుత్వం, మానవత్వం, సమానత్వం, మానససరోవరం, వలయం, జయం, జైత్రయాత్ర, వడగాలులు, గాయం, అలసట, కానుక


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు:

చిత్రం.. విచిత్రం: 1. water 2.boat 3.cloud 4.sun 5.grass 6. duck

చివరే మొదలు: 1.act- true 2. fact- tea 3. must- ten 4. hint- travel 5. melt- thunder 6. rat- temporary

కవలలేవి?: 2, 4

నేనెవరో చెప్పుకోండి: repair

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని