దారేది?
అయ్యయ్యో.. చేప పిల్ల అక్వేరియం నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ అందులోకి వెళ్లాలంటే పాపం తోవ తెలియడం లేదు. దానికి దారి చూపి సాయం చేయరూ!
చెప్పగలరా?
ఇక్కడున్న వాక్యాలకు ఇచ్చిన ఆధారాల్లో దేనికేది సరైన పదమో చెప్పగలరా? ప్రయత్నించండి..
పద ‘సం’పద
నేస్తాలూ ఈ ఆధారాలతో జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి?
ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
చిరుజల్లులు, హరివిల్లు, విమానం, ఈతముల్లు, మర్రిచెట్టు, తేనెపట్టు, రోజాపూలు, ఎలుగుబంటి,
గున్నఏనుగు, గున్నమామిడి, సుడిగాలి, వెలుగు, గోరంతదీపం, వెన్నదొంగ, జున్ను, పాపం, చిగురు, వానపాము
నా పేరు చెప్పుకోండి?
నేను అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలోని 1,2,5 కలిపితే యుద్ధం అని, 3,4,2,5 కలిపితే
కన్నీరు అని, 5,2,3,4 కలిపితే ధర అని అర్థం అన్నమాట. మరింతకీ నేనెవరో తెలిసిందా?
నేను గీసిన బొమ్మ
జవాబులు
పద‘సం’పద: 1.సంబరం 2.సంతోషం 3.సందేహం 4.సంవాదం 5. సంచారం
ఏది భిన్నం?: 3
చెప్పగలరా?: 1.ఇ 2.డి 3.బి 4.ఎ 5.సి
నా పేరు చెప్పుకోండి?: water
గప్‌చుప్..!: confidence
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్
-
Crime News
Andhra News: ప్రియురాలికి వేరొకరితో నిశ్చితార్థం.. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు
-
Crime News
వరంగల్‌లో భాజపా నేత ఆత్మహత్య.. నమ్మినవారు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో
-
India News
స్కూల్‌బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. స్టీరింగు తిప్పిన విద్యార్థిని
-
Sports News
Iftikhar Ahmed: ఇఫ్తికార్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు