పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 26 Sep 2021 01:59 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


దారేది?

నేస్తాలూ! ఇందులోని కోడి తన పిల్లలతో బయటకు రాలేక అవస్థ పడుతోంది. పాపం దానికి దారి చూపి సాయం చేయరూ!


నేనెవరో చెప్పుకోండి?

నేనో మూడక్షరాల పదాన్ని. నేను కాయలో ఉన్నాను. మాయలో లేను. మిన్నులో ఉన్నాను. దన్నులో లేను. లక్‌లో ఉన్నాను. లక్షలో లేను. ఇంతకీ నేనెవర్ని?




చెప్పగలరా?

నేస్తాలూ ఈ ఆధారాలతో జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

కవలలేవి? : 1, 4
పదమేది: MOMENT
కనిపెట్టండోచ్‌ !: అద్దం: దర్పణం ; అగ్రము: శిఖరము; అమృతం: సుధ ; ఆకాశం: అంబరం; ఎండ్ర: పీత; కడుపు: ఉదరం; దేవతలు: సురులు; నీరు: జలం; నక్షత్రం: తార; భూమి: ధరణి ;భేదం: తేడా ;యుద్ధం: రణం; రైతు: కర్షకుడు; సముద్రం: అంబుధి; విద్వాంసుడు: పండితుడు; యోధుడు: వీరుడు; ఊడిగం: చాకిరి; చేప: మీనం; దుఃఖం: వ్యధ; ధర: వెల
నేనెవరో చెప్పుకోండి: కామిక్‌
చెప్పగలరా?: 1.వేతనం 2.వేదన 3.వేకువ 4.వేగము 5.వేసవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని