అక్షరాల చెట్టు

ఇక్కడ ఒక చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదమొస్తుంది.

Published : 27 Sep 2021 02:24 IST

ఇక్కడ ఒక చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదమొస్తుంది.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

చుక్కలదుప్పి, దప్పిక, ఓపిక, తీరిక, తీరం, తీపికబురు,పిసినారి, నాగజెముడు, బ్రహ్మజెముడు, దేవుడు, దేశం, ప్రదేశం, దేశముదురు, మేలు, గోపి


జంట పదమే!

కింద ఉన్న వాక్యాలు అసంపూర్తిగా ఉన్నాయి.  వెనక పదాన్ని బట్టి దాని ముందున్న జంట పదమేదో కనుక్కుని రాయగలరేమో ప్రయత్నించండి.


దారేది?

టామీ పాపం వాళ్లమ్మ కోసం వెతుక్కుంటుంది. దానికి వెళ్లే తోవ తెలియడం లేదట. మీరు దారి చూపి సాయం చేయరూ!


సరైన జోడీ?

ఇక్కడ ఉన్న అసంపూర్తి పదాలకు సరైన జోడీని వెతికి పట్టుకుని పదాన్ని పూర్తి చేయండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.పక్షితోక 2.రెక్క 3.నోరు 4.ఈక 5.కొమ్మ 6.ఆకు
జంట పదమే!: 1.గడ 2.పేరు 3.పురుగూ  4.హరి 5.రూపు 6.తలా 7.ఉలుకూ
అక్షరాల చెట్టు:ONLINECLASS
సరైన జోడీ: 1.ఇ 2.డి 3.ఎ 4.సి 5.బి
దారేది: C
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని