దారేది

పిల్లి పాలు తాగాలనుకుంటోంది. దారి చూపి కాస్త సాయం చేయరూ!

Published : 28 Sep 2021 00:21 IST

పిల్లి పాలు తాగాలనుకుంటోంది. దారి చూపి కాస్త సాయం చేయరూ!


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

లకుముకిపిట్ట, కమలం, మందారం, చామంతి, కేసరాలు, ఉదయం, దవళం, పొద్దుతిరుగుడు, పరిమళం, గులాబి, నందివర్ధనం, మల్లెలు, పలక, నంది, కరి, వల, జావ.


అక్షర హారతి

నేస్తాలూ! ఇక్కడ ఇచ్చిన ఆంగ్ల పదాల ఆధారాలతో వాటి తెలుగు అర్థాలను రాయగలరేమో ప్రయత్నించండి.



మకతిక తికమక

ఇక్కడ కొన్ని పదాలు మకతికగా ఉన్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారతాయి.
1. పూలురార్వోత్త
2. డుసువిద్వాం
3. గంప్రకధిఅసం
4. నంధజఇంలాశి
5. త్రిలుగాకృయోప్రమ


జీవుల పేర్లేంటి?

సందర్భానుసారం మనుషుల్ని కొన్ని జీవుల పేర్లతో పోలుస్తుంటారు. కింద ఉన్న ఆధారాల సాయంతో ఖాళీల్లో ఆ జీవుల పేర్లు రాయండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

అది ఏది?: 3
అక్షర హారతి: 1.పరిమితి 2.ఆనతి 3.పరిస్థితి 4.ప్రకృతి
మకతిక తికమక: 1.పూర్వోత్తరాలు  2.విద్వాంసుడు 3. అధిక ప్రసంగం 4.శిలాజ ఇంధనం 5.కృత్రిమ ప్రయోగాలు
జీవుల పేర్లేంటి?: 1.పేను 2.పిల్లి 3.మేక 4.ఈగ 5.తేలు 6.పాము 7.కోతి 8.ఆబోతు 9.కుందేలు 10.నక్క
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 3, 6, 8  
తప్పులు: 1 (రథం), 2 (యాదృచ్ఛికం), 4 (బాష్పవాయువు),  5 (శ్వాసక్రియ), 7 (వ్యత్యాసం), 9(స్వప్నం), 10 (పారిజాతం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని