అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.

Updated : 29 Sep 2021 01:39 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


పదాల వృత్తం

 

ఇచ్చిన ఆధారాలతో వృత్తాన్ని నింపండి.

1.ఉపాయం 2.మంచి మాట 3.బలం 4.తినుట 5.వరుస 6.మోక్షం 7. ఆధ్యాత్మిక భావన


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


పద మాలిక

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిని ఆంగ్లంలో ఏమంటారో ఆధారాల సాయంతో వృత్తాల్లో రాయండి.


రాయగలరా!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా, ఐమూలగా ఎన్ని పదాలు తయారుచేయగలరు. ప్రయత్నించి చూడండి.


మమ్మల్ని కనిపెట్టండోచ్‌!

నేస్తాలూ! ఈ వాక్యాల్లో కొన్ని పక్షులు దాగున్నాయ్‌ వాటిని వెతికి పట్టుకోండి.
1. నన్నెందుకు ఆపావు రంగయ్యా! నాకు దారివ్వు!
2. అవికా! కిట్టూ ఇటు రాకుండా అటు వెళ్లిపోతున్నాడేంటి?
3. ఏది ఏమైనా నువ్వు చేస్తోంది సరైన పని కాదు.  
4. ఈరోజు సంగీత ఎందుకో కిలకిలమని నవ్వడం లేదు!


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


దారేది

చింటూ తన స్కూల్‌ బ్యాగ్‌ ఇంట్లోనే ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఎంత వెతికినా కనిపించట్లేదు. ఇంతకీ ఏ గదిలో ఆ బ్యాగ్‌ పెట్టాడో తనకి దారి చూపి సాయం చేయరూ!


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: transportation

రాయగలరా!: భవనం, వనం, కార్యాలయం, గడి, నిరాశ, నిశ్శబ్దం, నిశాని, ఎన్నికలు, నిర్యాణం, కణం, నంది, రణం, నిరసన, జయం, మహాయజ్ఞం, పండగ

మమ్మల్ని కనిపెట్టండోచ్‌!: 1.పావురం 2.కాకి 3.మైనా 4.కోకిల

చెప్పుకోండి చూద్దాం: 1.హడావిడి 2.బలం 3.గుండె 4.వంట 5.రాత

పదాల వృత్తం: 1.యుక్తి  2.సూక్తి  3.శక్తి 4. భుక్తి 5.పంక్తి 6. ముక్తి 7.భక్తి

పద మాలిక: 1. kitchen 2.kitten 3.knowledge 4.kindergarten 5.kingfisher

ఏదిభిన్నం: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని