బొమ్మపలుకు

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి పక్కన అసంపూర్తి పదాలున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే చిత్రాల్లో ఉన్నవాటి పేర్లు వస్తాయి. ఓ సారి ప్రయత్నించండి.

Published : 01 Oct 2021 00:56 IST

ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి పక్కన అసంపూర్తి పదాలున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే చిత్రాల్లో ఉన్నవాటి పేర్లు వస్తాయి. ఓ సారి ప్రయత్నించండి.


ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..

నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.


అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఐమూలగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


దారేది!

ఈ తూనీగ.. మొక్క మీద వాలి కాసేపు సేద తీరాలి అనుకుంటోంది. దానికి కాస్త దారి చూపరూ!


కనిపెట్టండోచ్‌!

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. వాటిలో ఒక్కో పదానికి పర్యాయపదం కూడా ఉంది. ఏ పదానికి ఏది పర్యాయపదమో కనిపెట్టండి చూద్దాం.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

ఏది భిన్నం?: 1 కనిపెట్టండోచ్‌: కనికరం- దయ, అడ్డు- అవరోధం, రుణం- అప్పు, సంద్రం- సముద్రం, దండు- సేన, సువాసన- సౌరభం, కరవు- క్షామం, కరి- ఏనుగు, చేయి- కరం, వానరం- కోతి, ఎలుక- మూషికం, పురుగు- కీటకం, రేయి- రాత్రి, అనంతం- అపరిమితం, కీడు- చెడు, హారం- దండ, సంపద- కలిమి, భీతి- భయం, అనిలం- గాలి, పవిత్రం- పావనం.

అక్షరాల ఆట!: సీతాకోక చిలుక, కొండచిలువ, కలువ, కోడిపుంజు, చెదలు, పుండు, పండు, పందెంకోడి, కోడి, పాపం, పంది, పందిరి, కోపం, కోయిల, కోతి, పావురాయి, రాజు, రోజు, బురుజు, దప్పిక, కల, కవి, వల, కరివేపాకు, మేక, మేకు, లయ, ఆలయం, గాయం, కోక, పండుకోతి, వల, నొప్పి, సీసా.

ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 4, 5, 8, 10  తప్పులు: 1 (ఆలోచన), 2 (ఆందోళన), 3 (ఆశయం), 6 (అభిప్రాయం), 7 (ఆరోప్రాణం), 9 (ఆదర్శం) 

బొమ్మపలుకు: 1.smart phone 2.remote control 3.television 4. helicopter 5.cricket bat 6.candle 7.cycle 8.pencil


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని