పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 03 Oct 2021 03:30 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

బడి, మైదానం, ఆటలు, స్నేహితులు, పుస్తకాలు, అక్షరాలు,

పరీక్షలు, వీడ్కోలు, కార్యక్రమాలు, సెలవులు, పండగ,

వనవిహారం, బహుమతులు, పుస్తకాలసంచి, వేడుక, పోటీలు


దాగుడు మూతా దండాకోర్‌!  

నేస్తాలూ! ఈ వాక్యాల్లో తినే పదార్థాలు దాగున్నాయ్‌! అవేంటో కనిపెట్టండి చూద్దాం.

1. నిన్ను.. అందుకే సరిగ్గా చెప్పమనేది.
2. అదిగో పులి..! హోరాహోరీగా తలపడుతోంది చూడు.
3. అమ్మా..! ఆ బ్యాగ్‌ హైదరాబాదు షాపులో కొన్నాను.
4. అక్కా..! రూప కోడిపిల్లను కొనాలంది. ఇప్పుడు సంతకు వెళుతున్నా వస్తుందేమో అడుగు!


ఇంతకీ నేనెవరూ?

పనిలో ఉన్నాను. గనిలో లేను. అలలో ఉన్నాను. అతిలో లేను. కలలో ఉన్నాను, ఇలలో లేను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం.


జంట పదమే!
కింద కొన్ని పదాలున్నాయి. అవి ఇచ్చిన వాక్యాల్లో ఎక్కడ సరిపోతాయో చూసి రాయండి.


తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


దారేది?
పాపం బన్నీకి చాలా ఆకలి వేస్తోంది. దానికి క్యారెట్‌ తినాలనిపిస్తోంది. దారి చూపి సాయం చేయరూ!



నేను గీసిన బొమ్మ


జవాబులు


దాగుడు మూతా దండాకోర్‌!: 1.కేసరి   2.పులిహోరా   3.బాదుషా   4.పకోడి

ఇంతకీ నేనెవరూ?: పలక

జంట పదమే! : 1.డి   2.ఇ   3.ఎ   4.బి   5.సి

తేడాలు కనుక్కోండి!:  1.నెమలి కాళ్లు   2.ముక్కు   3.నక్క కాలు   4.చెవి   5.రాయి దగ్గర పొద   6.చెట్టు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని