పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 04 Oct 2021 00:35 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..

1. టైటానిక్‌ ఓడ ఏ సంవత్సరంలో మునిగిపోయింది?
2. ఈటానగర్‌ ఏ రాష్ట్రానికి రాజధాని?
3. గాంధీజీని మొదట మహాత్మా అని పిలిచింది ఎవరు?
4. గిజా పిరమిడ్‌ ఏ దేశంలో ఉంది?
5. బంగ్లాదేశ్‌ రాజధాని ఏది?


కనిపెట్టండోచ్‌!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ప్రతి పదానికి వ్యతిరేకపదం కూడా ఉంది. అయితే దేనికేదో చెప్పగలరేమో ప్రయత్నించండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
తరగతి, తిలకం, పానకం, కందిపప్పు, పాత, తెరచాటు, తెర, చివర, ఇటుక, కాటుక, ఈగ, ఈక, ఈల, తిరగలి, తెలుగు, వేగు, వేకువ, వేటు, వేడుక, తీరిక, ఉరి, కరివేపాకు, తీగ


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

పదమేది: VOLUME

క్విజ్‌.. క్విజ్‌..: 1.1912 2.అరుణాచల్‌ ప్రదేశ్‌ 3.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 4.ఈజిప్ట్‌ 5.ఢాకా 

కనిపెట్టండోచ్‌!: విజయం- పరాజయం, పల్లం- ఎత్తు, అవును- కాదు, కీర్తి- అపకీర్తి, తీపి- చేదు, ఆలస్యం- శీఘ్రం, సజ్జనుడు- దుర్జనుడు, సమ్మతి- అసమ్మతి, అసాధ్యం- సాధ్యం, హెచ్చు- తగ్గు, అడ్డం- నిలువు, ఆడ- మగ, ఉపకారం- అపకారం, కొత్త- పాత, న్యాయం- అన్యాయం, అవినీతి- నీతి, పగలు- రాత్రి, లావు- సన్నం, శాంతి- అశాంతి, అనేకం- ఏకం

చెప్పుకోండి చూద్దాం: 1.ఎన్ని 2.చేదు 3.మాత్రం 4.వేగం 5.ఇన్ని 6.పదే 7.అంటే 8.ఊరే

ఏది భిన్నం?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని