క్విజ్‌.. క్విజ్‌..!

‘సిటీ ఆఫ్‌ ఫెస్టివల్స్‌’ అని ఏ నగరానికి పేరు?‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’ ఏ రాష్ట్రంలో ఉంది?  

Updated : 05 Oct 2021 01:07 IST

1. ‘సిటీ ఆఫ్‌ ఫెస్టివల్స్‌’ అని ఏ నగరానికి పేరు?
2. ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా’ ఏ రాష్ట్రంలో ఉంది?  
3. సౌదీ అరేబియాలో ఎన్ని నదులున్నాయి?
4. ప్రపంచంలోకెల్లా ఎక్కువగా యాపిల్‌ పండించే దేశం ఏది?
5. తన జీవితకాలమంతా దాదాపు మౌనంగా ఏ జంతువు ఉంటుంది?  
6. ఎక్కువ దూరం గెంతగలిగే జంతువు ఏది?


గప్‌చుప్‌..!

ఇక్కడ వృత్తాల్లో ఆంగ్ల అక్షరాలున్నాయ్‌! కానీ అవి క్రమపద్ధతిలో లేవు. వాటిని ఒక వరస క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో చెప్పుకోండి చూద్దాం.


దారేది?

చింటూ తన టోపీ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


అక్షరాల ఆట!

కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా, ఐమూలగా ఎన్ని పదాలు తయారు చేయగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదలోగి‘లి’

ఇచ్చిన ఆధారాలతో ‘లి’తో అంతమయ్యే జవాబులు రాయగలరేమో ప్రయత్నించండి.



నేను గీసిన బొమ్మ


జవాబులు:

అక్షరాల ఆట: దున్నపోతు, పోలవరం, రంపచోడవరం, రంపం, వరం, వడ, ఓడ, మేడ, మేక, వల, కల, వలయం, కలికితురాయి, తుమ్మెద, గోడ, గోల, పలక, మొలక, పాము, చేదు, అన్న, వరిపొలం, లంక, బలం, పాక, కణం, లంకణం, కలం, కవయిత్రి, కపోతం

అదిఏది?: 3

క్విజ్‌.. క్విజ్‌..!: 1.మధురై 2.రాజస్థాన్‌ 3.అసలు లేవు 4.చైనా 5.జిరాఫీ 6.కంగారూ

గప్‌చుప్‌..!: PLAYGROUND

పదలోగి‘లి’: 1.జాబిలి  2.వాకిలి  3.మొసలి 4.కడలి  5.మకిలి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని