పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 07 Oct 2021 01:16 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

సీతాకోక చిలుక,  పావురం,  కాకి,  చిలుక,  రామచిలుక,  కొంగ,  గద్ద,

గుడ్లగూబ,  పిచ్చుక,  బాతు,  కోడి,  హంస,  నెమలి,  మైనా


ఒక్కటే.. ఒక్కటే...!

పక్కనున్న వాక్యాల్లో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన అక్షరాలనే తర్వాత రెండు గడుల్లోనూ రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓ సారి ప్రయత్నించండి.


స్కూల్‌ సవాల్‌!

1. ప్రపంచంలో ఎత్తైన ఖండం ఏది?

2. జెల్లీఫిష్‌కు ఎన్ని మెదళ్లు ఉంటాయి?

3. ఏ జంతువు తన పాదాల ద్వారా శబ్దాలను గ్రహించగలదు?

4. ఏ జీవికి రెండు జతల దవడలు ఉంటాయి?

5. ‘గూగుల్‌’ను ఏ సంవత్సరంలో ఆవిష్కరించారు?

- షెహనాజ్‌, నాలుగో తరగతి, వివేకానంద పబ్లిక్‌ స్కూల్‌, హయత్‌ నగర్‌


నేనెవరు?

అడుగులో ఉంటాను పొడుగులో లేను. క్షణంలో ఉంటాను కణంలో లేను. రాతిలో ఉంటాను, ఖ్యాతిలో లేను. ఆలులో ఉంటాను. ఆటలో లేను.


దారేది
పాపం పప్పీకి బాగా దాహంగా ఉందట. ఆ నీళ్లగిన్నె దగ్గరకు వెళ్లడానికి దారి చూపి సాయం చేయరూ!


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



నేను గీసిన బొమ్మ


జవాబులు

ఒక్కటే.. ఒక్కటే : 1.చేను   2.గోల   3.వాన   4.జామ   5.వాయు

స్కూల్‌ సవాల్‌: 1.అంటార్కిటికా   2.అసలు మెదడే ఉండదు   3.ఏనుగు   4.మోరే ఈల్‌   5.1998

నేనెవరు?: అక్షరాలు  

తేడాలు కనుక్కోండి?: 1.కోతి కాలు   2.కోతి చెవి   3.ఎలుగుబంటి చెవి   4.రాయి   5.చెట్టుకొమ్మ   6.పొద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని