దారేది?

చీకటి పడిపోయింది. బుజ్జి స్నూపీకి తన ఇల్లు ఎక్కడో తెలియడం లేదట. కాస్త దారి చూపి సాయం చేయరూ..!

Updated : 09 Oct 2021 00:46 IST

చీకటి పడిపోయింది. బుజ్జి స్నూపీకి తన ఇల్లు ఎక్కడో తెలియడం లేదట. కాస్త దారి చూపి సాయం చేయరూ..!


గప్‌చుప్‌..!

ఇక్కడ వృత్తాల్లో ఆంగ్ల అక్షరాలున్నాయ్‌! కానీ అవి క్రమ పద్దతిలో లేవు. వాటిని ఒక వరస క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. చెప్పుకోండి చూద్దాం.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
పలక, బలపం, పుస్తకం, పెన్ను, పెన్సిల్‌, రబ్బరు, జిగురు, బొమ్మలు, ఉద్యానవనం, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక తరగతులు


మా పేర్లు చెప్పుకోండి..

వాక్యాల్లో పేర్లు దాగున్నాయ్‌! కనిపెట్టండి చూద్దాం!

1. అదే..! విసుక్కోకుండా వినమని చెప్తున్నాను.
2. ఇదిగో మతిలేకుండా మాట్లాడకు! చెప్పేది అర్థం చేసుకో!
3. నువ్వు ఆ మాట అన్నావని తనతో అన్నాను.. అంతే!  
4. ఎప్పుడు చూసినా ఆ వీడియో గేమ్స్‌లోనే ఉంటున్నావ్‌! చదువూ సంధ్యా అక్కర్లేదా?
5. నీకు ముందే చెప్పాను కదరా..! జువ్వలపాలెంలో మా చుట్టాలున్నారని..


ఒకటే జవాబు

నేస్తాలూ.. ఇక్కడిచ్చిన రెండు ఖాళీల్లో ఒకే జవాబు వస్తుంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం.


చెప్పగలరా?

నేస్తాలూ ఈ ఆధారాలను బట్టి ‘కా’తో మొదలయ్యే జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి?



అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

మా పేర్లు చెప్పుకోండి..: 1.దేవి 2.గోమతి 3.వనిత 4.సంధ్యా 5.రాజు

చెప్పగలరా?: 1.కానుక 2.కార్యక్రమం 3.కావేరి 4.కార్తీకం

ఒకటే జవాబు: 1.మంచి 2.రాఖీ 3.చెప్పు 4.కలిసి 5.ముఖ్యమా

గప్‌చుప్‌..! : WORLDMAP 

అది ఏది?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని