అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 11 Oct 2021 01:22 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చూసేద్దాం.. చెప్పేద్దాం!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

గంగానది, అనురాగం, నరక లోకం, గాడిద, మేఘం, ఆకాశం, అవకాశం, ఆవకాయ, కానుక, కినుక, కిరీటం, గాలివాన, మొసలి, రణం, కిరణం, తరుణం, ఏనుగు, మకరం, మృగరాజు




చెప్పుకోండి చూద్దాం!


క్విజ్‌.. క్విజ్‌..

1. ఏ విటమిన్‌ లోపం వల్ల స్కర్వి అనే వ్యాధి వస్తుంది?
2. మాస్కో ఏ దేశ రాజధాని?
3. అంతరిక్షంలో పండించిన మొట్టమొదటి కూరగాయ ఏది?
4. మానవుల్లో అత్యంత అరుదైన బ్లడ్‌ గ్రూప్‌ ఏది?
5. సూర్యకాంతి భూమిని చేరేందుకు పట్టే సమయం ఎంత?


నేను గీసిన బొమ్మ

జవాబులు

అక్షరాల చెట్టు: CONSTITUTION
చెప్పుకోండి చూద్దాం: 1.కంగారు 2.చెప్పినా 3.ఇంట్లో 4.అంటే 5.రాయాలో
క్విజ్‌.. క్విజ్‌..: 1.విటమిన్‌ ‘సి’ 2.రష్యా 3.బంగాళాదుంప 4.ఏబీ నెగెటివ్‌ 5.ఎనిమిది నిమిషాల 19 సెకన్లు
అది ఏది?: 1


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని