Published : 15 Oct 2021 01:44 IST

ఒక్కటే.. ఒక్కటే...!


సరైన జోడి ?

ఇక్కడున్న పదాలకు సరైన జత ఏదో కనిపెట్టండి.


నా పేరు చెప్పుకోండి?

సీమలో ఉన్నాను. చీమలో లేను. తాడులో ఉన్నాను. బీడులో లేను. ఫణిలో ఉన్నాను. మణిలో లేను. కాలంలో ఉన్నాను. కారంలో లేను. ఇంతకీ నా పేరేంటో చెప్పుకోండి?


దారేది?

పింకీ తన టెడ్డీబేర్‌ బొమ్మను ఎక్కడో పెట్టి మరిచిపోయింది. మీరు దారి చూపి సాయం చేయగలరా?అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

సరైన జోడి ? : 1.ఇ 2.సి 3.ఎ 4.బి 5.డి

నా పేరు చెప్పుకోండి?: సీతాఫలం

ఒక్కటే.. ఒక్కటే...: 1.రాజు 2.అక్క 3.ఆదా 4.కారు 5.కాసులు

అదిఏది?: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని