కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 15 Apr 2024 12:11 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


కనిపెట్టండోచ్‌!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ప్రతి పదానికి వ్యతిరేకపదం కూడా ఉంది. అయితే దేనికేదో చెప్పగలరేమో ప్రయత్నించండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
కోలాహలం, కోతి, బలం, హలం, కల, కలం, కలహము, అలక, కవిత, న్యాయమూర్తి, న్యాయస్థానం, కోకిల, దేవాలయము, వారధి, దేవుడు


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


ఒక్కటే.. ఒక్కటే...

కిందున్న వాక్యాల్లో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన అక్షరాలనే తర్వాత రెండు గడుల్లోనూ రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..

1. ఏ జీవికి 32 మెదళ్లుంటాయి?
2. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?
3. ఏ కీటకం కరవడం వల్ల ఎల్లో ఫీవర్‌ వస్తుంది?
4. మొదట్లో ఒంటెలు ఏ ఖండంలో ఉండేవి?


ఇంతకీ నేనెవరు?

నేనో అయిదు అక్షరాల పదాన్ని. ‘కాలు’లో ఉంటాను.. ‘మేలు’లో ఉండను. ‘మేక’లో ఉంటాను.. ‘మేకు’లో ఉండను. ‘రత్నం’లో ఉంటాను. ‘యత్నం’లో ఉండను. ‘కారు’లో ఉంటాను.. ‘తీరు’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను.. ‘మాల’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?



నేను గీసిన బొమ్మ!


జవాబులు

కవలలేవి?: 1, 3

కనిపెట్టండోచ్‌: వివేకి- అవివేకి, సాధ్యం- అసాధ్యం, పురోగతి- తిరోగతి, ఆసక్తి- అనాసక్తి, ప్రత్యక్షం- అదృశ్యం, అనుగ్రహం- ఆగ్రహం, ఆకర్షణ- వికర్షణ, ఉచితం- అనుచితం, ఖ్యాతి- అపఖ్యాతి, జీర్ణం- అజీర్ణం, తూర్పు- పడమర, లావు- సన్నం, సంకోచం- వ్యాకోచం, సూర్యోదయం- సూర్యాస్తమయం, ధనిక- పేద, తన- పర, ఖరీదు- చౌక, అడ్డం- నిలువు, తిరోగమనం- పురోగమనం, దుర్గందం, సుగందం

గజిబిజి బిజిగజి: 1.చిరుమందహాసం 2.ప్రతిభాపాటవాలు 3.వినయవిధేయతలు 4.నాగలోకం 5.నగరవనం 6.ఉద్యానవనం 7.సదావకాశం 8.నరకలోకం

ఒక్కటే.. ఒక్కటే..: 1.రుమా 2.తార 3.సరి 4.దిగా 5.జనా 6.ఆరో

ఇంతకీ నేనెవరు?: కాకరకాయ

క్విజ్‌.. క్విజ్‌..: 1.జలగ 2.రాజస్థాన్‌ 3.దోమ 4.ఉత్తర అమెరికా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని