Updated : 22 Oct 2021 05:52 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఇప్పటి నుంచే శిక్షణ!

చింటు: బంటీ.. మనతో ఇంతింత బరువైన స్కూలు బ్యాగులు ఎందుకు మోయిస్తారో తెలుసా?

బంటి: తెలియదు చింటూ.. నీకు తెలిస్తే నువ్వే చెప్పొచ్చు కదా!.

చింటు: ఏం లేదు బంటీ.. ఒకవేళ మనకు చదువు అబ్బలేదు అనుకో.. కనీసం మూటలు మోసుకొని అయినా బతకాలని ఇచ్చే చిన్న ట్రైనింగ్‌ అన్నమాట.

బంటి: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని