దారేది?

పింకీ టూత్‌పేస్ట్‌ కోసం వెతుకుతోంది. కానీ అది ఎక్కడుందో తెలియడం లేదు. మీరేమైనా దారి చూపి సాయం చేయగలరా!

Published : 24 Oct 2021 01:13 IST

పింకీ టూత్‌పేస్ట్‌ కోసం వెతుకుతోంది. కానీ అది ఎక్కడుందో తెలియడం లేదు. మీరేమైనా దారి చూపి సాయం చేయగలరా!


తికమక... మకతిక!

ఇక్కడ కొన్ని చిత్రాలు.. వాటి పక్కనే తికమకగా కొన్ని ఆంగ్ల అక్షరాలున్నాయి. వాటిని సరైన వరుసలో రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. తర్వాత మీరు వాటిని జతచేయండి.


చెప్పగలరా!

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ వృత్తాలను సరైన అక్షరాలతో నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. ఇంకేం ప్రయత్నించండి మరి!



ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అక్షరాల ఆట

నేస్తాలూ ఈ పట్టికలో అడ్డంగా నిలువుగా ఐ మూలగా కొన్ని పదాలున్నాయ్‌. అవి ఎక్కడున్నాయో గుర్తించండి.


ష్‌.. గప్‌చుప్‌..!

నేస్తాలూ ఆధారాలతో జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి?


నేను గీసిన బొమ్మ


జవాబులు

తికమక.. మకతిక!: 1- ఈ (house) , 2- ఉ(rabbit), 3- అ(cycle) , 4- ఆ(computer) 5- ఇ(radio)
చెప్పగలరా: 1.చిలుక 2.గెలుపు 3.తలుపు 4.తెలుపు 5.నలుపు 6.ఎలుక 7.నాలుక 8.పులుపు 9.సులువు 10.కలుగు
ఏది భిన్నం: 1
అక్షరాల ఆట: లత, తల, బడి, గుడి, జత, , ఆట, తన, మన, ఇల్లు, ఇల, కల, కవి, ఊట, బాట, బాల, అల, రుచి, కరి, రోగి, తరువు,
ష్‌.. గప్‌చుప్‌..! :  1.finish 2. rush 3.shrink 4.sharp 5.trash


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని