పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 25 Oct 2021 05:26 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

మువ్వగోపాలుడు, ముసిముసి నవ్వులు, సితార, సీతాకోకచిలుక, కోకిల, కిలకిల, గుమ్మడికాయ, గుమ్మం, సిరిసిరి

మువ్వ, రోలు, మౌనరాగం, బాలల ప్రపంచం, మరో ప్రపంచం, సాధువు, మామిడి పండు, రామచిలుక


కనిపెట్టండోచ్‌!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ప్రతి పదానికి పర్యాయపదం కూడా ఉంది. అయితే దేనికేదో చెప్పగలరేమో ప్రయత్నించండి.



అదేంటి చెప్మా?  

ఇక్కడున్న ఆధారాలతో జవాబులు చెప్పండి



తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

కనిపెట్టండోచ్‌!: జనకుడు- తండ్రి, ముని- రుషి, బిలము- రంధ్రము, నయనం- కన్ను, ముఖము- మోము, గగనం- ఆకాశం, కేసరి- సింహం, అల- తరంగం, గేయం- కీర్తన, రేయి- రాత్రి, లేడి- సారంగము, కుప్ప- రాశి, బాల్యం- శైశవం, జాలి- దయ, కుసుమం- పువ్వు, నారి- ఇంతి, నరుడు- మానవుడు, కృతి- కావ్యం, సుగంధం- సువాసన

అదేంటి చెప్మా?: 1.అడవి 2.సముద్రం 3.కొండ, గుట్ట 4.నది

తేడాలు కనుక్కోండి!: 1.సింహం కాలు 2.ఏనుగు దంతం 3.తొండం 4.నక్క కాలు 5.పొద 6.చెట్టు

గప్‌చుప్‌..! : AQUARIUM


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని