దారేది?

చిన్నూ కొబ్బరి బొండాం తాగుదామనుకుంటున్నాడు. కానీ అది ఎక్కడ ఉందో తెలియడం లేదు. మీరేమైనా దారి...

Published : 30 Oct 2021 02:06 IST

చిన్నూ కొబ్బరి బొండాం తాగుదామనుకుంటున్నాడు. కానీ అది ఎక్కడ ఉందో తెలియడం లేదు. మీరేమైనా దారి చూపి సాయం చేయగలరా?


మా పేర్లు చెప్పుకోండి..

నేస్తాలూ! ఇక్కడున్న వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం.

1. బంటీ.. ఇటు రా! జులైలో నీ అటెండెన్స్‌ తక్కువ ఉందేంటి?
2. అదీ..! పరిగెత్తికెళ్లేసరికి నా చేయి తగిలి కింద పడిపోయింది.
3. ఎక్కడకి వెళుతున్నావ్‌? ముందే చెప్పాను కదా! మినిమమ్‌ గంటసేపు రాయాలని!
4. ఎందుకా వ్యర్థ పదార్థాలతో పనికొచ్చే వస్తువుల్ని తయారు చేయొచ్చు కదా!
5. అదీగాక.. రుణమాఫీ కూడా చేశారని మామయ్య చెప్పారమ్మా!


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

మామిడి తోట, మామిడి పండు, మామిడి టెంక, మామిడి మొక్క, అరటి పండు, మామిడి తాండ్ర, మామిడి తోరణం, మిరప నారు, మాధవి, ధరణి, అవని, నిజం, నైజం, భీజం, జంకు, జంతిక, పలక, తోడేలు, కోడిపుంజు, రాజు, నాడి, తారాజువ్వ



అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి పదాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


సరైన జోడి ?

ఇక్కడున్న పదాలను జతచేయండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

మా పేర్లు చెప్పుకోండి..: 1.రాజు 2.దీప 3.దామిని 4.కావ్య 5.కరుణ
తేడాలు కనుక్కోండి?: పిల్లికాలు, తోక, కోతి కాలు, రాయి, పొద, చెట్టు
అక్షరాల రైలు: ACHIEVED
అర్థమేంటబ్బా!: 1. personal identification number 2. Permanent Account Number 3. subscriber identification module
సరైన జోడి ?: 1.ఇ 2.సి 3.డి 4.ఎ 5.బి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు