పదమేది?
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
పచ్చిక, పిచ్చుక, చిచ్చర పిడుగు, గొడుగు, చిచ్చుబుడ్డి, చిరుత, పులి, పడమర, మరక, గోడు, గోధుమపిండి, చపాతీ, చలివేంద్రం, పాలకేంద్రం, కేంద్ర ప్రభుత్వము, ఆవకాయ, ఏనుగు, భవనం, వడ, పవనం
ఒకే ఒక అక్షరం!
ఖాళీగా ఉన్న రెండేసి గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి.
అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
క్విజ్.. క్విజ్..!
1. ఏ నదిపైన ఇప్పటి వరకూ ఒక్క వంతెన కూడా నిర్మించలేదు?
2. ‘ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
3. ఏ దేశ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది?
4. ఎర్రకోటను నిర్మించింది ఎవరు?
5. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణాలకు ఏ జీవి కారణం అవుతోంది?
నేను గీసిన బొమ్మ
జవాబులు
పదమేది: NARROW
క్విజ్.. క్విజ్..!: 1.అమెజాన్ 2.స్విట్జర్లాండ్ 3.ఇండోనేషియా 4.షాజహాన్ 5.దోమ
ఒకే ఒక అక్షరం: 1.ప్పు 2.తి 3.మ 4.నా 5.వం
కనిపెట్టండోచ్! : ఆసరా - తోడు ; పద్మం - కమలం; అభివృద్ధి- ప్రగతి; కోవెల- గుడి; దిశ- దిక్కు; దారి- మార్గం; సంవత్సరం- ఏడాది; సంతోషం- ఆనందం; సరిహద్దు- పొలిమేర; మిత్రుడు - స్నేహితుడు; నామం- పేరు; ప్రపంచం- లోకం; ఉత్సవం- వేడుక; మైత్రి- చెలిమి; జీతం- వేతనం; తాబేలు- కూర్మం; నీరు- జలం; కరం- చేయి; కొండ- గుట్ట; గుంపు - మంద;
అది ఏది?: 1
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: వణికిపోతున్న తుర్కియే.. గంటల వ్యవధిలోనే మూడో భూకంపం..!
-
Politics News
Congress: అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తా: రేణుకా చౌదరి
-
General News
KTR: 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ: మంత్రి కేటీఆర్
-
India News
INS Vikrant: ‘ఐఎన్ఎస్ విక్రాంత్’పై యుద్ధవిమానం ల్యాండింగ్
-
Politics News
TS Budget: తెలంగాణ బడ్జెట్.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే: బండి సంజయ్