పట్టికలో పదాలు

మందారం, చామంతి, చంద్రకాంతం, తామరపువ్వులు, గడ్డిపువ్వులు, కలువపువ్వు, గులాబి, కనకాంబరం, పొద్దుతిరుగుడు, కారంబంతి, గన్నేరు, నందివర్ధనం,..

Published : 06 Nov 2021 00:29 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
మందారం, చామంతి, చంద్రకాంతం, తామరపువ్వులు, గడ్డిపువ్వులు, కలువపువ్వు, గులాబి, కనకాంబరం, పొద్దుతిరుగుడు, కారంబంతి, గన్నేరు, నందివర్ధనం, లిల్లీ, తులిప్‌పువ్వులు, దాలియా, బంతి, సన్నజాజి, మల్లెపువ్వు, మరువం, ధవళం


నేనెవర్ని?

నేనో ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలోని 1,2,7 కలిపితే కలం అని అర్థం. 3, 6,7,2 కలిపితే తొమ్మిది అని, 4, 5, 3 కలిపితే తుపాకీ అనీ అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్ని?


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను బట్టి గళ్లను పూరించి, ఎరుపు రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి చూద్దాం.


జంట పదమే!

కింద అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో సరైన జంటపదం రాసి పూరించండి.


దారేది?

బుజ్జి కోడిపిల్ల తప్పిపోయింది. దాని తల్లెక్కడుండో దారి చూపి సాయం చేయరూ!


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ


జవాబులు

జంట పదమే! : 1.సంధ్యా 2.ఆదరా 3.చీకూ 4.తారు 5.అడపా

ఏది భిన్నం: 2

చిత్ర వినోదం..: lion

అర్థమేంటబ్బా! : 1. United Nations, 2.Reserve Bank of India, 3.United States of America

నేనెవర్ని? : PENGUIN


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని