చూసేద్దాం.. చెప్పేద్దాం..

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం దున్నపోతు, జిరాఫీ, దుప్పి, జింక, కొండముచ్చు, కోకిల, సీతాకోక చిలుక, నెమలి,

Updated : 10 Nov 2021 00:44 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం

దున్నపోతు, జిరాఫీ, దుప్పి, జింక, కొండముచ్చు, కోకిల, సీతాకోక చిలుక, నెమలి, గొంగళి పురుగు, కోతి, కోడిపుంజు, ఏనుగు, గాడిద, కంచరగాడిద, మొసలి, కప్ప, పాము, చేప, డేగ, ఈగ


పదాల్లో సామెత..

ఆధారాలను బట్టి గళ్లను నింపండి. రంగు గళ్లలోని అక్షరాలను కలిపితే ఒక సామెత వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


చెప్పుకోండి చూద్దాం..

ఈ ఆధారాలతో గడుల్లో సరైన అక్షరాలు రాయగలరేమో ఓసారి ప్రయత్నించండి.


దారేది?

పాపం బుజ్జిమేక.. తన తల్లి దగ్గరికి వెళ్లే దారి మరిచిపోయింది. మీరు దానికి కాస్త సాయం చేయరూ!


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.


 


చిత్రం భళారే!

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలు.. వాటి కళ్ల చిత్రాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఏ జీవి కళ్లు ఏవో జత చేయడమే!


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

చెప్పుకోండి చూద్దాం: 1.కల్పన 2.కలప 3.కలుపు 4.కలువ 5.కల్మషం 6.కవిత 7.కరుణ 8.కలహం

పదాల్లో సామెత: 1.నిప్పు  2.ఆదా  3.నగ 4.మేక 5.ప్రజలు 6.ధాత్రి 7.గగనం (నిదానమే ప్రధానం)

గజిబిజి బిజిగజి: 1.విషమ పరీక్ష 2.సమసమాజం 3.అలంకరణ 4.అనుకరణ 5.అనుసరణ 6.ఆచరణ

అది ఏది?: 2

క్విజ్‌.. క్విజ్‌...: 1.భారతదేశం 2.చెన్నై (మెరీనా బీచ్‌) 3.ఆక్టోపస్‌ 4.మెక్సికో 5.కుక్క 6.పైరైట్‌

చిత్రం భళారే!: 1- ఎఫ్‌, 2- డి, 3- ఎ, 4- హెచ్‌, 5- బి, 6- సి, 7- ఇ, 8- జి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని