దారేది?

చిన్నీకి గులాబీ పువ్వంటే చాలా ఇష్టం. కానీ అది ఎక్కడుందో తనకు తెలియడం లేదు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!

Updated : 12 Nov 2021 05:49 IST

చిన్నీకి గులాబీ పువ్వంటే చాలా ఇష్టం. కానీ అది ఎక్కడుందో తనకు తెలియడం లేదు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
ప్రతిభాపాటవాలు, ప్రతిభ, ప్రపంచం, చంపకమాల, వాయువేగం, వేగిరం, రంపం, గంప, పంది, పది, తిలకము, రకము, నరకము, ఎలుగుబంటి, పరమపావనం, పవిత్రం, విద్యార్థి, విద్యార్థులు, వినతి, వినతిపత్రం


చదివేసి.. తిరగేసి..
ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో కొన్ని ఖాళీ గడులున్నాయి. మొదటి రెండు గడుల్లో రాసిన అక్షరాలను తిరగేసి తర్వాత రెండు గడుల్లో రాయాలి. అప్పుడు వాక్యాలు అర్థవంతమవుతాయి. ఓ సారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌..!


1. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ ఏ దేశంలో ఉంది?
2. అత్యధిక దూరం గెంతే జంతువు ఏది?
3. మానవుడు తొలిసారిగా ఏ లోహాన్ని ఉపయోగించాడు?
4. ఒక కన్ను తెరిచి నిద్రపోయే జీవి ఏది?
5. ప్రపంచంలోకెల్లా అత్యంత ‘ఖరీదైన కలప’ ఏది?
6. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని దేశం ఏది?


పదాల్లో పదం!
ఈ ఆధారాలను బట్టి గళ్లను నింపండి. రంగు గళ్లలోని అక్షరాలను కలిపితే మరో అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేను గీసిన బొమ్మ



జవాబులు
క్విజ్‌.. క్విజ్‌..: 1.దుబాయ్‌ 2.కంగారు 3.రాగి 4. డాల్ఫిన్‌ 5.ఆఫ్రికన్‌ బ్లాక్‌వుడ్‌ 6.భూటాన్‌ ఏది భిన్నం: 2 చదివేసి.. తిరగేసి..: 1.గారి- రి గా 2.కోట- ట కో 3.నాని- ని నా 4.గిరి- రిగి 5.మారు- రుమా 6.తీ పా- పాతీ
అక్షరాల చెట్టు: kindergarten పదాల్లో పదం: 1.వారధి 2.విమానము 3.జనం 4.ఇల్లు (వానజల్లు)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని