గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. షంమానుఅ
2. యంనవీమాఅ
3. డుచరునుఅ
4. రణంఅగనుచ
5. నంనుమాఅ
6. రణఅకను
దారేది?
బన్నీ బడికి వెళ్లాలనుకుంటున్నాడు. కానీ అప్పుడే వర్షం ప్రారంభమైంది. తన గొడుగును ఎక్కడో పెట్టి మరిచిపోయాడు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!
పదాల్లో పదం!
ఈ పదాలకు పర్యాయపదాలు రాయండి. రంగు గళ్లలోని అక్షరాలను కలిపితే మరో అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.
క్విజ్.. క్విజ్..!
1. ఏ జీవి చర్మం నుంచి గులాబీరంగు ద్రవం వస్తుంది?
2. మన శరీరంలో రక్తంలేని ఏకైక భాగం ఏది?
3. ఏ జంతువు పాలు పెరుగుగా మారవు?
4. తన నాలుకతో చెవిని శుభ్రం చేసుకునే జీవి ఏది?
5. ప్రపంచంలోని ఏకైక ‘తెల్ల జిరాఫీ’ ఏ దేశంలో ఉంది?
పొడుపు కథలు
1. కాళ్లు లేవు కానీ నడుస్తుంది. కళ్లు లేవు కానీ ఏడుస్తుంది?
2. చూస్తే ఒకటి, చేస్తే రెండు.. తలకు, తోకకు ఒకటే టోపీ.. ఇంతకీ ఏంటది?
ఒకే ఒక అక్షరం!
ఖాళీగా ఉన్న రెండేసి గడుల్లో ఒకే ఒక అక్షరం రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి.
కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో..
నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.
1. యోగాశనం
2. గీతాలాపణ
3. మాయాజాళం
4. మంత్రజలం
5. మామిడితోరణం
6. పర్యావరనం
7. పరివర్థన
8. వానరసేన
నేను గీసిన బొమ్మ
జవాబులు
క్విజ్.. క్విజ్..!: 1.హిప్పోపొటమస్ 2.కార్నియా 3.ఒంటె 4.జిరాఫీ 5.కెన్యా
చూసేద్దాం.. చెప్పేద్దాం: చిరుతపులి, పెద్దపులి, రామచిలుక, ఎలుక, గుర్రము, జింక, తేలు, వానపాము, నాగుపాము, పంది కొక్కు, అడవిపంది, ముళ్లపంది, ఖడ్గమృగం, పావురం, మైనా, గోరింక, కోకిల, కోడి, కుందేలు, తాబేలు, నిప్పుకోడి, ఆవు, గోల, కోతి.
గజిబిజి బిజిగజి: 1.అమానుషం 2.అమానవీయం 3.అనుచరుడు 4.అనుచరగణం 5.అనుమానం 6.అనుకరణ
పదాల్లో పదం: 1.గోవు 2.తరువు 3.పాము 4.అద్దము 5.పాలు (గోరుముద్దలు)
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 4, 5, 8
తప్పులు: 1(యోగాసనం), 2(గీతాలాపన), 3(మాయాజాలం), 6(పర్యావరణం),7 (పరివర్తన)
ఒకే ఒక అక్షరం!: 1.ని 2.నే 3.సం 4.డి
పొడుపు కథలు: 1.మేఘం 2.పెన్ను
కవలలేవి: 2,3
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Movies News
Raveena Tandon: రేప్ సన్నివేశాల్లోనూ అసభ్యతకు నేను చోటివ్వలేదు: రవీనా
-
Sports News
IND vs AUS: ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడం కోహ్లీకి ఇష్టం: సంజయ్ బంగర్
-
Movies News
Social Look: దివి ‘టీజింగ్ సరదా’.. అనుపమ తలనొప్పి పోస్ట్!