పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 17 Nov 2021 01:29 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

ఉద్యానవనం,  జంతు ప్రదర్శనశాల,  చిన్నారులు,  పచ్చిక,  వృక్షాలు,  అడవి,  

తోట,  వనభోజనాలు,  వనమహోత్సవం,  కుటుంబం,  ప్రయాణం,  వనవిహారం,  

కార్తీక మాసం,  దీపోత్సవం,  విజ్ఞానం,  వినోదం,  వింతలు,  విశేషాలు


కనిపెట్టండోచ్‌!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో ప్రతి పదానికి పర్యాయపదం కూడా ఉంది. అయితే దేనికేదో చెప్పగలరేమో ప్రయత్నించండి.


సరైన జోడీ ఏది?
ఇక్కడ ఉన్న అసంపూర్తి పదాలకు సరైన జోడీని వెతికి పట్టుకుని పదాన్ని పూర్తి చేయండి.


గప్‌చుప్‌..!

ఇక్కడ వృత్తాల్లో ఆంగ్ల అక్షరాలున్నాయ్‌! కానీ అవి క్రమపద్ధతిలో లేవు. వాటిని ఒక వరస క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో చెప్పుకోండి చూద్దాం.


మా పేర్లు చెప్పుకోండి..

నేస్తాలూ! ఇక్కడున్న వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. అవేంటో కనుక్కోండి చూద్దాం.

1. ఏరా.. జామతోటలో కొమ్మలన్నీ విరిచింది నువ్వేనా!

2. మా ఊరిలో హితబోధనలు చేసే వాళ్లు ఎక్కువే ఉన్నారు.

3. సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఊరికే అనలేదు.

4. అటు చూశారా! మనల్ని చూసీ.. తనెకెవరూ తెలీదన్నట్లు వెళ్లిపోతున్నాడు.

5. అదేంటిరా.. జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఎందుకనీ?


క్విజ్‌.. క్విజ్‌..!

1. అతిచిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ఆటగాడు ఎవరు?

2. బబుల్‌గమ్‌ను ఏ దేశంలో నిషేధించారు?

3. ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని ఏభాషను పిలుస్తారు?

4. అడవుల్లో పులులు, సింహాలు రెండూ కనిపించే ఏకైక దేశం ఏది?

5. పక్షి కాకున్నా ఎగరగల ఏకైక జీవి ఏది?

6. ఏ జంతువుకు అతిపొడవైన తోక ఉంటుంది?


దారేది?
బంటి.. తన బంతి ఎక్కడో పెట్టి మరిచిపోయాడు. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

కనిపెట్టండోచ్‌: సర్పం- పాము,  నెమలి- మయూరం,  మండూకం- కప్ప,  శునకం- కుక్క,  కేసరి- సింహం,  మూషికం- ఎలుక,  భీతి- భయం,  ప్రీతి- ఇష్టం,  కల- స్వప్నం,  సమయం- కాలం,  బిలం- రంధ్రం,  వారధి- వంతెన,  గీతం- పాట,  కొబ్బరికాయ- నారికేళం,  వర్ణం- రంగు,  తేరు- రథం,  వృశ్చికము- తేలు,  కీటకం- పురుగు,  చరణం- పాదం,  కుసుమం- పువ్వు,  ఆకాశం- గననం

సరైన జోడీ ఏది?: 1.డి 2.ఇ 3.ఎ 4.బి 5.సి

గప్‌చుప్‌..! :  chess board

మా పేర్లు చెప్పుకోండి..: 1.రాజా  2.లోహిత  3.సాధన  4.సీత  5.రాజు

క్విజ్‌.. క్విజ్‌..: 1.హసన్‌ రాజా   2.సింగపూర్‌   3.తెలుగు   4.భారతదేశం   5.గబ్బిలం   6.జిరాఫీ

తేడాలు కనుక్కోండి: స్కార్ఫ్‌,  స్నోమ్యాన్‌ టోపీ,  చేయి,  కుక్కకాలు,  చెట్టు,  మంచుబంతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని