తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 21 Nov 2021 04:03 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పట్టికలో పదాలు

 ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

చేపపిల్ల, జింకపిల్ల, పిచ్చుక, కలవరం, కోకిల, కోట, రహదారి, జాతీయరహదారి, పల్లెదారి, గోదావరి, గోధుమ, బియ్యం, పిండివంటలు, పాఠశాల భవనం, పవనం, వనం, వసంతం, గులకరాయి, రంగులరాట్నం, కోటగోడ, మిఠాయి



క్విజ్‌.. క్విజ్‌..
1. ఏ ద్రవంలో ఇనుము మునిగిపోదు?
2. ఎలుకలు లేని ఏకైక నగరం ఏది?
3. విదేశీ సినిమాలను చూస్తే జైలు శిక్ష విధించే దేశం ఏది?
4. ఏ జీవి కళ్లు.. దాని మెదడు కన్నా పెద్దగా ఉంటాయి?
5. వర్షపు నీటిలో ఏ విటమిన్‌ ఉంటుంది?
6. ‘షుగర్‌ బౌల్‌ ఆఫ్‌ వరల్డ్‌’ అని ఏ దేశానికి పేరు?


నేనెవర్ని?
నేనో ఆరక్షరాల ఆంగ్లపదాన్ని. నాలోని 5,2,4 కలిపితే ‘తినడం’ అని అర్థం.
అలాగే 4,5,6,1 కలిపితే ‘పదం’ అని,  6,5,3,4 కలిపితే ‘విశ్రాంతి’ అని అర్థాలొస్తాయి. ఇంతకీ నేనెవర్ని?


పదమెక్కడ?
ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఇచ్చిన ఆధారాల్లో ఏ పదం ఎక్కడ సరిపోతుందో చూసి రాయండి.

ఎ. ఇంట్లో   బి. చాక్లెట్లు సి.ఫోన్‌   డి. పాఠం ఇ. అస్తమానం  


చిత్రం భళారే!
ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలు.. అవి తీసుకునే ఆహారం చిత్రాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జత చేయడమే.


నేను గీసిన బొమ్మ


జవాబులు
చిత్రం భళారే: 1- ఎఫ్‌, 2- డి, 3- బి, 4- ఇ, 5- సి, 6- ఎ
నేనెవర్ని?:
master
క్విజ్‌.. క్విజ్‌..: 1.పాదరసం 2.కెనడాలోని అల్బెర్టా 3.ఉత్తర కొరియా 4.నిప్పుకోడి 5.విటమిన్‌ బి 12 6.క్యూబా
పదమెక్కడ? :  1.సి 2.ఇ 3.డి 4.బి 5.ఎ
తేడాలు కనుక్కోండి!: పెంగ్విన్‌ కాలు, స్కార్ఫ్‌, మంట, కప్పు, టోపీ, ఎలుగుబంటి నోరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని