చిత్ర వినోదం..

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను ఆంగ్లంలో రాస్తూ గళ్లను పూరించండి. రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి.

Published : 04 Dec 2021 00:55 IST

నేస్తాలూ.. ఇచ్చిన చిత్రాలను ఆంగ్లంలో రాస్తూ గళ్లను పూరించండి. రంగు గళ్లలో వచ్చే పదమేంటో చెప్పుకోండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదమేంటబ్బా!

కింద ఉన్న వృత్తంలోని అక్షరాలను బట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండి చూద్దాం..


మా పేర్లు చెప్పుకోండి?

ఇక్కడ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం!


అర్థమేంటబ్బా!

నేస్తాలూ! ఇక్కడున్న ఆంగ్ల పదాలు సంక్షిప్తంగా ఉన్నాయి. వాటికి పూర్తి రూపాన్ని రాయగలరేమో ప్రయత్నించండి.


జంతర్‌ మంతర్‌

నేస్తాలూ కింది పదాల్లోని అక్షరాలు సరిగా లేవు. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి.


దాగుడు మూతలు దండాకోర్‌

నేస్తాలూ ఇక్కడున్న ఆంగ్లపదాలకు తెలుగు అర్థాన్ని గళ్లలో రాయండి. అందులో దాగున్న మరో పదాన్ని పక్క గళ్లలో రాయండి.


దారేది?

విక్కీ తప్పిపోయింది. దానికి ఇల్లెక్కడుందో కనిపించట్లేదు. కాస్త దారి చూపి సాయం చేయరూ!


బొమ్మ గీద్దాం


నేను గీసిన బొమ్మ


జవాబులు

చిత్ర వినోదం..: Games (1.Giraffe 2.rabbit 3.monkey 4.tiger 5.horse)
అది ఏది?: 2
పదమేంటబ్బా! : ABBREVIATION
మా పేర్లు చెప్పుకోండి? : 1.రమ 2.ముత్యాలు 3.లయ 4.మధు 5.లోహిత
అర్థమేంటబ్బా! : 1.Institute of Banking Personnel Selection 2.Jawaharlal Nehru Technological University 3.National Eligibility Entrance Test
జంతర్‌ మంతర్‌ : 1.students  2.teachers  3.leaders  4.formers  5.doctors
దాగుడు మూతలు దండాకోర్‌ : తోరణం- రణం;  తోడేలు- తోలు; కమలం- కలం, మలం ;  సాయంత్రం- సాయం, యంత్రం ; జననం - జనం

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని