ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 17 Jan 2022 01:17 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

సంతోషం, చిన్నారులు, చిరుతపులి, సంబరాలు, సంగీతం, స్వరాలు, రాగం, పంచదార, పిండివంటలు, హారం, సందడి, సందడే సందడి, లోగిలి, వాకిలి, బంగారం


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.



క్విజ్‌.. క్విజ్‌...!

1. మన జాతీయ పక్షి ఏది?
2. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా పదివేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడు ఎవరు?
3. ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
4. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది?
5. ఏ జీవి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..: 1.నెమలి 2.విరాట్‌ కోహ్లీ 3.దుబాయ్‌ 4.శుక్రుడు 5.డాల్ఫిన్‌

ఏది భిన్నం?: 1 గజిబిజి బిజిగజి: 1.మానవుడు 2.మావిచిగురు 3.పట్టుపురుగు 4.నాటుకోడి 5.కోడిపుంజు 6.కోలాహలం 7.అతిశయం 8.కంచుకోట

ష్‌... గప్‌చుప్‌: 1.మృగరాజు 2.రామచిలుక 3.దున్నపోతు 4.పెద్దపులి 5.వానరము 6.ఎలుగుబంటి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని