Published : 22 Jan 2022 00:47 IST
నవ్వుల్.. నవ్వుల్..!
అదన్నమాట సంగతి!
బంటీ: అమ్మా! నేనీరోజు 40 రూపాయలు సంపాదించాను.
అమ్మ: అవునా! ఎలా?
బంటీ:: పాట పాడతానంటే మామయ్య 10 రూపాయలు ఇచ్చాడు. తర్వాత పాట ఆపమని మళ్లీ 30 రూపాయలు ఇచ్చాడు.
అమ్మ: ఆఁ!!
అంతేగా.. అంతేగా!!
చింటు: నువ్వేంటీ చిన్నూ.. పునుగు లోపలిది తిని బయటిది పారేస్తున్నావ్?
చిన్ను: మా అమ్మ బయట ఆహారం తినొద్దని చెప్పిందిరా అందుకే!
చింటు: ఆఁ!!
Advertisement
Tags :