నవ్వుల్‌.. నవ్వుల్‌!

చింటు: అంకుల్‌..! ఆ షాపు అతన్ని ఎందుకు తిడుతున్నారు?

Published : 23 Jan 2022 04:18 IST

ఎంత మాట!

చింటు: అంకుల్‌..! ఆ షాపు అతన్ని ఎందుకు తిడుతున్నారు?

అంకుల్‌: కుక్క బిస్కట్లు ఇమ్మని అడిగితే.. ఇక్కడ తింటారా? పార్శిలా? అంటున్నాడు

చింటు: ఆఁ!!


అదెలా?

చిన్ని: నేను శుక్రవారం పుట్టాను. మరి నువ్వు..!

మున్ని: నేను ఆదివారం పుట్టాను.

చిన్ని: అదేంటి? ఆరోజు సెలవు కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని