నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఎవరు.. ఏమిచ్చినా అస్సలు తీసుకోవద్దు తెలిసిందా.. చింటూ!...

Published : 27 Jan 2022 01:51 IST

అనుమానం అదుర్స్‌!

నాన్న: ఎవరు.. ఏమిచ్చినా అస్సలు తీసుకోవద్దు తెలిసిందా.. చింటూ!
చింటు: దేవుడు వరమిచ్చినా తీసుకోవద్దా నాన్నా!
నాన్న: ఆఁ!!

ఆశయం బెదుర్స్‌!

టీచర్‌: టింకూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
టింకు: టీచర్‌.. టీచర్‌.. మరేమో నేను.. ఎంబీబీఎస్‌ చదివి, పోలీస్‌ అవుతా.. తర్వాత మంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పైలట్‌గా వర్క్‌చేసి, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటూ, కలెక్టర్‌గా జాబ్‌ చేసుకుంటూ, మినిస్టర్‌గా రిటైర్‌ అవుతా.
టింకు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని