నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చింటు: నువ్వు తినే ముందు ప్రార్థిస్తావా?

Published : 29 Jan 2022 00:28 IST

అదీ పాయింటే!

చింటు: నువ్వు తినే ముందు ప్రార్థిస్తావా?
బంటి: ఎందుకు.. మా అమ్మకు వంట వచ్చుగా
చింటు: ఆఁ!!


అంతేగా.. అంతేగా..!

మాస్టారు: చిన్నూ.. వారానికి ఎన్ని రోజులు?
చిన్ను: ఆరు మాస్టారు.
మాస్టారు: ఆరు కాదు.. ఏడు కదా!
చిన్ను: కానీ ఆదివారం సెలవు కదా మాస్టారు. అప్పుడు ఆరే కదా!
మాస్టారు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని