నవ్వుల్.. నవ్వుల్..!
టీచర్: పింకీ.. భూమికి, చంద్రుడికి మధ్య దూరాన్ని కొలవాలంటే ఏం కావాలి?పింకి: చాలా ఓపిక కావాలి టీచర్. టీచర్: ఆఁ!!
ఏం కావాలంటే...
టీచర్: పింకీ.. భూమికి, చంద్రుడికి మధ్య దూరాన్ని కొలవాలంటే ఏం కావాలి?
పింకి: చాలా ఓపిక కావాలి టీచర్.
టీచర్: ఆఁ!!
జీవహింస అంటే..
టీచర్: ‘జీవహింస మహా పాపం’ అంటే ఏంటో తెలుసా?
లల్లీ: ఓ.. తెలుసు టీచర్.
టీచర్: గుడ్.. చెప్పు లల్లీ..
లల్లీ: హోంవర్క్‌లు, మార్కులు, క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని వేధించడాన్నే జీవహింస అంటారు టీచర్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్‌కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్