కవలలేవి

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి

Published : 17 May 2022 00:59 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి


 




చెప్పుకోండి చూద్దాం?
1.  చక్కని రాజుకు నెత్తిన జుట్టు.. ఒళ్లంతా ముత్యాలు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2.  గిన్నె.. గిన్నెలో వెన్న. వెన్నలో నల్లద్రాక్ష... ఏంటో తెలుసా?
3.  ఒళ్లంతా ముళ్లే.. కానీ రత్నంలాంటి బిడ్డలు. చెప్పుకోండి చూద్దాం?
4.  గంపెడు శనగల్లో ఒక గులకరాయి.. అదేంటో తెలుసా?


నేను ఎవర్ని?

1. ఆరు అక్షరాల ఆంగ్లపదాన్ని నేను.
5, 3, 4 అక్షరాలను కలిపితే ‘తేనీరు’ అవుతుంది. 6, 3 అక్షరాలను కలిపితే ‘అతడు’ అనే అర్థం వస్తుంది.
6, 3, 4, 5 అక్షరాలను కలిపితే ‘వేడి’ అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేనెవరో తెలుసా?
2. నేను ఎనిమిదక్షరాల ఆంగ్లపదాన్ని. 6, 7, 8 అక్షరాలను కలిపితే ‘వయసు’ అనే అర్థం వస్తుంది.
7, 6, 3, 4 అక్షరాలను కలిపితే ‘ముఠా’ అని అర్థం. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?




జవాబులు
చెప్పుకోండి చూద్దాం?: 1.మొక్కజొన్న కంకి 2.కన్ను 3.పనసపండు 4.చందమామ తమాషా ప్రశ్నలు: 1.కాలధర్మం 2.నిద్ర పోతాం కాబట్టి 3.ఖనిజాలు 4.వివరాలు
అంత్యాక్షరి: 1.సాగరం 2.రంపము 3.మునక 4.కలువ 5.వరుస 6.సమోసా 7.సాయంత్రం కవలలేవి : 3, 4
నేను ఎవర్ని?: 1.breath 2.language


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని