నవ్వుల్‌... నవ్వుల్‌...!

మావయ్య : చింటూ.. నిన్న సాయంత్రం ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నావు?

Published : 18 May 2022 00:36 IST

మావయ్య : చింటూ.. నిన్న సాయంత్రం ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నావు?
చింటు : మరేం లేదు మావయ్యా.. వైఫై పనిచేస్తున్నా, ఇంటర్నెట్‌ సరిగ్గా రావట్లేదని అమ్మకు చెబితే.. సిగ్నళ్లకు దగ్గరగా కూర్చోమని చెప్పింది..
మావయ్య : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని