నవ్వుల్‌.. నవ్వుల్‌.!

టీచర్‌ : టింకూ.. లైబ్రరీ నుంచి ‘బద్ధకం వదిలించుకోవడం ఎలా?’ అనే పుస్తకం తీసుకెళ్లి.. నెల రోజులైనా ఇంకా తిరిగివ్వలేదట?

Published : 19 Jun 2022 02:01 IST

తర్వాత చదువుతా..

టీచర్‌ : టింకూ.. లైబ్రరీ నుంచి ‘బద్ధకం వదిలించుకోవడం ఎలా?’ అనే పుస్తకం తీసుకెళ్లి.. నెల రోజులైనా ఇంకా తిరిగివ్వలేదట?
టింకు : చదవాలంటే కాస్త బద్ధకంగా ఉంది టీచర్‌.. ఇంకా ఆ పుస్తకాన్ని తెరవనేలేదు..

టీచర్‌ : ఆ..!!

అట్లుంటది మనతోటి..

కిరణ్‌ : చరణన్నా.. మొన్న పరీక్షల్లో మీ చెల్లికి ఎంత పర్సంటేజ్‌ వచ్చింది?
చరణ్‌ : 98.6..
కిరణ్‌ : అయ్య బాబోయ్‌.. నేను నా ఫోన్‌కి ఛార్జింగ్‌ కూడా ఎప్పుడూ అంత పెట్టలేదు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని