తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.. కనక్కోండి చూద్దాం!...

Updated : 24 Jun 2022 02:13 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.. కనుక్కోండి చూద్దాం!


తమాషా ప్రశ్నలు?


అక్షరాల  చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే తప్పులు

ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. కానీ, అవి తప్పు. మీరు వాటిని సరిజేసి రాయగలరా?
1.  ఆంత్యాక్షరి
2. ఆధివారం  
3. తమలాపాకు
4. ఖారప్పొడి
5. టైఫ్యాయిడ్‌
6. చనగలు
7. గోదుమరవ్వ
8. ఢమ్మరుకం


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘చందం’లో ఉన్నాను. ‘అందం’లో లేను. ‘దయ’లో ఉన్నాను. ‘మాయ’లో లేను. ‘మాను’లో ఉన్నాను. ‘పేను’లో లేను. ‘మరుపు’లో ఉన్నాను. ‘కురుపు’లో లేను. ఇంతకీ నేను ఎవరో తెలుసా?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘వారం’లో ఉన్నాను. ‘సారం’లో లేను. ‘నలుపు’లో ఉన్నాను. ‘తెలుపు’లో లేను. ‘రంపం’లో ఉన్నాను. ‘కంపం’లో లేను. నా పేరేంటో తెలుసా?


పదమాలిక

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


నేను గీసిన చిత్రం


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.మేఘాలు 2.చెట్టు కింద గడ్డి 3.గట్టు 4.చెట్టు కొమ్మ 5.పువ్వు 6.కప్ప కాలు

తమాషా ప్రశ్నలు?: 1.కొక్కిరాయి 2.రాబడి 3.కుతూహలం

అక్షరాల చెట్టు: headquarters

తప్పులే తప్పులు : 1.అంత్యాక్షరి 2.ఆదివారం 3.తమలపాకు 4.కారప్పొడి 5.టైఫాయిడ్‌ 6.శనగలు 7.గోధుమరవ్వ 8.ఢమరుకం నేనెవర్ని?: 1.చందమామ 2.వానరం

పదమాలిక: 1.పవనం 2.పయనం 3.పలక 4.పదము 5.పరుషం 6.పడగ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని